రాయలసీమ న్యూస్ డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్
తితిదే చరిత్రలోనే అత్యధిక నెలవారీ హుండీ ఆదాయం నమోదైనట్లు తితిదే అధికారులు తెలిపారు. ఒక్క జులై నెలలో స్వామి వారికి రూ.140.28 కోట్ల హుండీ ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు.
జులైలో శ్రీవారికి రికార్డు స్థాయి హుండీ ఆదాయం! తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలోనే అత్యధిక నెలవారీ హుండీ ఆదాయం జులై నెలలో నమోదైంది.
శ్రీవారి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పాటు ఉదారంగా కానుకలు సమర్పించడంతో హుండీ ఆదాయం కొత్త రికార్డును సృష్టించింది. జులై ఒక్క నెలలోనే రూ.140.28 కోట్ల హుండీ ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి