రాయలసీమ న్యూస్ - తిరుపతి

తిరుమలలో భద్రతా చర్యలు కట్టుదిట్టం

తిరుమలలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుపతి జిల్లా పోలీసు శాఖ భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు అపరిచితులు, అనుమానితులపై ప్రత్యేక తనిఖీలు, పహారా బృందాలు, చెక్‌పోస్టులు, మొబైల్ పార్టీలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.

అనుమానాస్పద వ్యక్తులు, సంచులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భక్తులను అధికారులు కోరుతున్నారు. తిరుమలలో భద్రతా చర్యలు కట్టుదిట్టం తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో తిరుమలలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు.

సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు అపరిచిత వ్యక్తులు, అనుమానితుల వివరాలపై ప్రత్యేక తనిఖీలు, ధృవీకరణ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే తిరుమలలో ముఖ్య ప్రాంతాలు, రహదారులు, గాలివీధులు, పార్కింగ్ స్థలాలు, వసతి సముదాయాల పరిసరాల్లో పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →