రాయలసీమ న్యూస్ - తిరుపతి
తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం. జయకృష్ణ, నగర అభివృద్ధికి స్పష్టమైన లక్ష్యాలు నిర్ధేశించుకుని సమయపాలనతో కృషి చేస్తానని తెలిపారు.
ప్రజా సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సహకారంతో పరిశుభ్రత, మౌలిక వసతుల మెరుగుదలపై ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. శ్రీవారి ఆశీస్సులతో తిరుపతి అభివృద్ధే లక్ష్యం: నూతన కమిషనర్ స్పష్టం తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్‌గా ఎం.
జయకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అందరి సహకారంతో కృషి చేస్తానని ఆయన తెలిపారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి