రాయలసీమ న్యూస్ - తిరుపతి
తిరుపతి జిల్లా ఓజిలి మండలం గ్రద్దగుంట సచివాలయంలో SVEEP కార్యక్రమం కింద ఓటర్ల పరిశీలనను జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ప్రత్యక్షంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరిని తప్పనిసరిగా ఓటర్ల జాబితాలో నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
సూళ్లూరుపేట నియోజకవర్గంలో అందుబాటులో లేని అర్హులైన ఓటర్లకు నోటీసులు జారీ చేసి, సచివాలయాలకు వచ్చిన వారిని పత్రాలు పరిశీలించి వెంటనే జాబితాలో చేర్చుతున్నామని అధికారులు తెలిపారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్.
వెంకటేశ్వర్ తిరుపతి జిల్లా ఓజిలి మండలం గ్రద్దగుంట గ్రామ సచివాలయంలో జరుగుతున్న SVEEP కార్యక్రమం కింద ఓటర్ల పరిశీలన ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ గురువారం మధ్యాహ్నం పరిశీలించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి