రాయలసీమ న్యూస్ - తిరుపతి
తిరుపతి జూ పార్క్ సమీపంలోని SIHMCTలో 2026-27 విద్యా సంవత్సరానికి B.Sc Hotel Management, క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, సర్టిఫికెట్ కోర్సెస్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇంటర్ పూర్తి చేసిన, హోటల్, ఆహార తయారీ, క్యాటరింగ్ రంగాల్లో ఆసక్తి ఉన్న యువత sihmtpt.org ద్వారా ఆన్‌లైన్‌గా దరఖాస్తు చేసుకోవాలి.
ఆగస్టు 29 చివరి తేదీగా నిర్ణయించగా, కోర్సుల వివరాలు, అర్హతలు, ఫీజులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. తిరుపతి SIHMCTలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం తిరుపతి జూ పార్క్ సమీపంలో ఉన్న స్టేట్ ఇన్స్టిట్యూట్ అఫ్ హోటల్ మనగెమెంత్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (SIHMCT)లో 2026-27 విద్యా సంవత్సరానికి హోటల్ మేనేజ్‌మెంట్ సంబంధిత కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఈ సందర్భంగా ఇన్‌స్టిట్యూట్ అధికారులు కోర్సుల వివరాలు, దరఖాస్తు విధానం, చివరి తేదీని వెల్లడించారు. SIHMCTలో బాచిలర్ అఫ్ సైన్స్ ఇన్ హోటల్ మనగెమెంత్ (B.Sc HM), క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ తో పాటు పలు సర్టిఫికెట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి