రాయలసీమ న్యూస్ - తిరుపతి
తిరుపతి రూరల్ మండలం ఓటేరు వద్ద రహదారి పక్కన ఆగి ఉన్న కట్టెల లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో అగ్రహారం వినాయక నగర్‌కు చెందిన సురేష్ (26) అక్కడికక్కడే మృతి చెందగా, వంశీ ఆచారి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వంశీని స్థానికులు ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కేసు నమోదు చేసిన పోలీసులు లారీ డ్రైవర్‌ను విచారిస్తూ, ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి రూరల్‌లో లారీ-బైకు ఢీకొని యువకుడి మృతి తిరుపతి రూరల్ మండలం ఓటేరు వద్ద లారీ, ద్విచక్ర వాహనం మధ్య జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
అగ్రహారం వినాయక నగర్‌కు చెందిన సురేష్ (26) మృతిచెందగా, వంశీ ఆచారి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల సమాచారం ప్రకారం, నాయుడుపేట – పూతలపట్టు ప్రధాన రహదారిపై ఓటేరు సమీపంలో కట్టెలతో లోడైన లారీ రహదారి పక్కన ఆగి ఉంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి