రాయలసీమ న్యూస్ - తిరుపతి

తిరుపతి జిల్లాలో 16 కొత్త ‘102 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలు సేవల్లోకి

తిరుపతి జిల్లాకు కేటాయించిన 16 కొత్త ‘102 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలను జిల్లా కలెక్టర్‌ డా. వెంకటేశ్వర్‌, ఎమ్మెల్యే ఆరణీ శ్రీనివాసులు ప్రారంభించారు.

గర్భిణులు, బాలింతలను అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో ఆసుపత్రులకు, అనంతరం ఇంటికి సురక్షితంగా చేర్చడం ఈ సేవల ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించగా, పట్టణాలతో పాటు దూర గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ వాహనాలు కీలక ఆరోగ్య సేవలను అందించనున్నాయి. తిరుపతి జిల్లాలో 16 కొత్త ‘102 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలు సేవల్లోకి తిరుపతి, ఆగస్టు 11: తిరుపతి జిల్లాకు కేటాయించిన 16 ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలను అధ

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ డా. వెంకటేశ్వర్‌, తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆరణీ శ్రీనివాసులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కలిసి వాహనాలకు జెండా ఊపారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →