రాయలసీమ న్యూస్ - తిరుపతి

తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

తిరుపతి జిల్లాలోని BNకండ్రిగ మండలం పదో మైలు గ్రామ సమీపంలో మలుపు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న గోపాల్ రెడ్డి, డి. గురువారెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు.

శ్రీకాళహస్తి నుంచి శ్రీసిటీ దిశగా కార్మికులను తీసుకెళ్తున్న వాహనం వారి బైక్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి తిరుపతి జిల్లాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →