రాయలసీమ న్యూస్ - తిరుపతి
తిరుపతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి, రికార్డులు, నగదు లావాదేవీలను పరిశీలించి, లెక్కల్లో చూపని రూ.2.48 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఫిర్యాదులపై కొద్దిరోజులుగా నిఘా పెట్టిన ఏసీబీ, సోమవారం జరిగిన 42 రిజిస్ట్రేషన్ల దస్తావేజులు, చెల్లింపులను పరిశీలిస్తూ సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లను ప్రశ్నిస్తూ, సీజ్ చేసిన నగదు, రికార్డుల ఆధార
తిరుపతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు తిరుపతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. గత రాత్రి అకస్మాత్తుగా ఈ దాడులు జరిపిన ఏసీబీ బృందం, కార్యాలయంలోని రికార్డులు, నగదు లావాదేవీలను విపులంగా పరిశీలించింది.
ఈ తనిఖీల సందర్భంగా లెక్కల్లో చూపని రూ. 2.48 లక్షల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి