రాయలసీమ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్
హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీలో ‘టాక్సిక్’ ప్రీ రిలీజ్ వేడుకలో ఫ్లడ్‌లైట్ స్తంభం, సౌండ్ బాక్సులు కూలిపోవడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడగా, మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. యశ్ వేదికపైకి రాగానే అభిమానులు ఒక్కసారిగా వేదిక వైపు దూసుకెళ్లడంతో తోపులాటలు జరిగి ఈ ప్రమాదం జరిగింది.
భద్రతా ఏర్పాట్లు తగినవేనా అన్న దానిపై అధికారులు విచారణ ప్రారంభించారు. ‘ టాక్సిక్’ ప్రీ రిలీజ్ వేడుకలో ఫ్లడ్‌లైట్ స్తంభం కూలిపాటు కలకలం హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీలో పాన్ ఇండియా స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది.
శనివారం రాత్రి నిర్వహించిన ఈ వేడుకలో ఫ్లడ్‌లైట్ స్తంభం , సౌండ్ సిస్టమ్ బాక్సులు కూలిపోవడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురు యువతకు స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి