రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

మంత్రి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్ఎంపీ వైద్యుల ప్రతినిధులు

ఒంటిమిట్ట ఆర్ఎంపీ వైద్యుల ప్రతినిధులు, టిడిపి సీనియర్ నాయకుడు కొమర వెంకట నరసయ్యతో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని శాలువా కప్పి సన్మానించి, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆర్ఎంపీ వైద్యుల సమస్యలు, సంక్షేమం, గ్రామీణ ఆరోగ్య సేవల్లో వారి పాత్రపై సానుకూలంగా చర్చించినట్టు ప్రతినిధులు తెలిపారు. రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్ఎంపీ వైద్యుల ప్రతినిధులు ఒంటిమిట్ట: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గౌరవనీయులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఆర్ఎంపీ వైద్యుల ప్రతినిధులు, టిడిపి సీనియర్ నాయకులు, మాజీ స్టేట్ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య గురువారం రాష్ట్ర సచివాలయంలో మ

ఈ సందర్భంగా ఆర్ఎంపీ వైద్యుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గాదె శివకుమార్, డాక్టర్ గాదె శ్రీధర్ కుమార్ కలిసి మంత్రిని సన్మానించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి శాలువా కప్పి ఘనంగా సత్కరించినట్లు ప్రతినిధులు తెలిపారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →