రాయలసీమ న్యూస్ ఇంటర్నేషనల్ డెస్క్

శాంతి చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. ఇరాన్‌పై దాడి తాత్కాలికంగా నిలిపివేత

ఈ వారాంతంలో ఇరాన్‌పై జరపాలనుకున్న అత్యంత భారీ సంయుక్త సైనిక దాడులను అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తాత్కాలికంగా నిలిపివేశాయి. యుద్ధాన్ని ముగించేందుకు ఇరుపక్షాల మధ్య ఒక ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.

శాంతి చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. ఇరాన్‌పై దాడి తాత్కాలికంగా నిలిపివేత ఈ వారాంతంలో ఇరాన్‌పై జరపాలనుకున్న అత్యంత భారీ సంయుక్త సైనిక దాడులను అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తాత్కాలికంగా నిలిపివేశాయి.

యుద్ధాన్ని ముగించేందుకు ఇరుపక్షాల మధ్య ఒక ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇరాన్, కొన్ని మధ్యప్రాచ్య దేశాల ప్రత్యేక అభ్యర్థన మేరకు తాము ఈ దాడులను వాయిదా వేసినట్లు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా వెల్లడించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →