రాయలసీమ న్యూస్ ఇంటర్నేషనల్ డెస్క్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక దాడిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. హార్ముజ్ జలసంధి తిరిగి తెరవడం, ఇరాన్ అణు ముప్పు తగ్గించే ఒప్పందంపై ప్రాథమిక అంగీకారం కుదిరినట్టు సమాచారం ఉన్నప్పటికీ, ఒప్పందం వివరాలు ఇంకా స్పష్టంగా లేవు.
ఈ నిర్ణయం తాత్కాలికమేనని, పరిస్థితుల ఆధారంగా భవిష్యత్‌లో మళ్లీ సమీక్షించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్‌పై దాడి తాత్కాలిక వాయిదా..
ట్రంప్ కీలక ప్రకటన ఇరాన్‌పై సైనిక దాడిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. టెహ్రాన్‌తో పాటు కొన్ని మధ్యప్రాచ్య దేశాల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి