రాయలసీమ న్యూస్ - తిరుపతి

TTDలో అప్రెంటిస్‌షిప్‌ అవకాశాలు: 190 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానం

తిరుమల తిరుపతి దేవస్థానంలో ITI పూర్తి చేసిన వారికి 190 అప్రెంటిస్‌షిప్‌ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చిత్తూరు ప్రభుత్వ ITI ప్రిన్సిపాల్‌ రవీంద్రారెడ్డి తెలిపారు. వివిధ ట్రేడ్లలో ఖాళీలు ఉండగా, ఆసక్తి ఉన్న ITI ఉత్తీర్ణులు ఈ నెల 31వ తేదీలోపు చిత్తూరు ప్రభుత్వ ITIకి దరఖాస్తులు, అవసరమైన సర్టిఫికెట్లు జతపరచి సమర్పించాలని సూచించారు.

TTDలో అప్రెంటిస్‌షిప్‌ అవకాశాలు: 190 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానం చిత్తూరు : తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో అప్రెంటిస్‌షిప్‌ చేయాలనుకునే ITI పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు చిత్తూరు ప్రభుత్వ ITI ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డి తెలిపారు. మొత్తం 190 అప్రెంటిస్‌షిప్‌ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆయన వివరించారు.

అభ్యర్థులు తమ తమ ట్రేడ్‌ ప్రకారం దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. TTDలోని వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌షిప్‌ ఖాళీలు ఉన్నాయని, వీటిని ITI ఉత్తీర్ణుల ద్వారా భర్తీ చేయనున్నట్లు చెప్పారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →