రాయలసీమ న్యూస్ - తిరుపతి

తిరుమల టికెట్ల ఆన్లైన్ బుకింగ్ తేదీలను ప్రకటించిన టీటీడీ

టీటీడీ నవంబర్–2026 నెలకు తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి టికెట్లతో పాటు ప్రత్యేక సేవల ఆన్లైన్ బుకింగ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. Electronic DIP నమోదు ఆగస్టు 18–20 మధ్య, ఇతర ఆర్జిత సేవలు, పుష్పయాగం, అంగప్రదక్షిణం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వయోవృద్ధులు–దివ్యాంగుల కోటా, తిరుమల–తిరుపతి వసతి, తిరుచానూరు మరియు స్థానిక ఆలయాల సేవల టికెట్ల బుకింగ్ ఆగస్టు 21 నుంచి 26 వరకు నిర్ణయించిన తేదీల్లో ప్రారం

తిరుమల టికెట్ల ఆన్లైన్ బుకింగ్ తేదీలను ప్రకటించిన టీటీడీ తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్–2026 నెలకు సంబంధించిన దర్శనం, ఆర్జిత సేవలు, వసతి మరియు ఇతర ప్రత్యేక సేవల టికెట్ల ఆన్లైన్ బుకింగ్ షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. భక్తులు నిర్ణయించిన తేదీల్లో ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

నవంబర్–2026 నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల Electronic DIP నమోదు ఆగస్టు 18, 2026న ప్రారంభం కానుంది. ఈ నమోదు ఆగస్టు 18 ఉదయం 10:00 గంటలకు ప్రారంభమై ఆగస్టు 20 ఉదయం 10:00 గంటలకు ముగియనుంది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →