రాయలసీమ న్యూస్ - తిరుపతి

తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ ఆధునిక రోబో డాగ్ వినియోగం

తిరుమలలో భక్తుల భద్రతను బలోపేతం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ నాలుగు కాళ్ల క్వాడ్రుపెడ్ రోబో డాగ్‌ను పరీక్షాత్మకంగా ప్రవేశపెట్టి అదనపు ఈవో వెంకయ్య చౌదరి పనితీరును పరిశీలించారు. ఆప్టికల్, థర్మల్ కెమెరాలు, 360 డిగ్రీల LiDAR, AI సెన్సర్లతో చిరుతల వంటి అడవి జంతువుల కదలికలను ముందస్తుగా గుర్తించి నియంత్రణ గదికి సమాచారం పంపేలా వ్యవస్థను రూపొందించగా, భక్తుల భద్రతతో పాటు అడవి జంతువుల సంరక్షణకు కూడా

తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ ఆధునిక రోబో డాగ్ వినియోగం తిరుమలలో భక్తుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఈ క్రమంలో నాలుగు కాళ్ల క్వాడ్రుపెడ్ రోబో డాగ్‌ను పరీక్షాత్మకంగా ప్రవేశపెట్టింది.

దీని పనితీరును టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి గురువారం ప్రత్యక్షంగా పరిశీలించారు. సాంకేతికంగా అత్యాధునికంగా రూపుదిద్దుకున్న ఈ రోబో డాగ్‌లో ఆప్టికల్ కెమెరా, థర్మల్ కెమెరా, 360 డిగ్రీల LiDAR, AI సెన్సర్లు అమర్చారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →