రాయలసీమ న్యూస్ - తిరుపతి
తిరుపతి పరిధిలోని పేరూరు, తుమ్మలగుంట, అవిలాల చెరువుల జలమార్గాల పునరుజ్జీవనానికి తుడా, KfW, ICLEI నిపుణులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించింది. నీటి నిల్వ సామర్థ్యం పెంపు, వర్షపు నీటి వినియోగం, పర్యావరణహిత అభివృద్ధి, పర్యాటక కేంద్రాలుగా రూపుదిద్దడం, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే దిశగా తుడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
తిరుపతి చెరువుల పునరుజ్జీవనానికి తుడా కసరత్తు తిరుపతి పరిధిలోని పేరూరు, తుమ్మలగుంట, అవిలాల చెరువుల జలమార్గాల పునరుజ్జీవనానికి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (TUDA) చర్యలు ప్రారంభించింది. డాలర్స్ దివాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఆర్.
గోవిందరావు ఆధ్వర్యంలో KfW, ICLEI ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఈ బృందం పేరూరు–తుమ్మలగుంట–అవిలాల చెరువుల మధ్య ఉన్న సహజ జలమార్గాలను సమగ్రంగా పరిశీలించింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి