రాయలసీమ న్యూస్ ఇంటర్నేషనల్ డెస్క్
పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో కంటే మరింత తీవ్రమైన దాడులు జరగొచ్చని వార్తలు వస్తున్నాయి.
రేపు రాత్రికి గానీ ఇరాన్‌పై అమెరికా భారీ దాడులు చేయొచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పశ్చిమాసియాను తక్షణమే ఖాళీ చేయండి..
పౌరులకు అమెరికా హెచ్చరిక పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో కంటే మరింత తీవ్రమైన దాడులు జరగొచ్చని వార్తలు వస్తున్నాయి.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి