రాయలసీమ న్యూస్ - కర్నూలు
కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మహిళా సిబ్బంది, అధ్యాపకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కుటుంబాల సుఖసంతోషాలు, కళాశాల అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.
ప్రిన్సిపాల్ వరలక్ష్మీ వ్రతం ప్రాధాన్యతను వివరిస్తూ మహిళా సిబ్బందిని సన్మానించి, విద్యా రంగంలో వారి సేవలను అభినందించారు. కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం కర్నూలు: ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని వరలక్ష్మీ వ్రత కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు.
కళాశాల మహిళా సిబ్బంది, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య సాగింది. కార్యక్రమంలో భాగంగా కళాశాల మహిళా సిబ్బంది అందరూ తమ కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం, శ్రేయస్సు కలగాలని, అలాగే కళాశాల మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి