రాయలసీమ న్యూస్ - కర్నూలు

వేదావతి ప్రాజెక్టు పనులపై కలెక్టర్, జేసీ పరిశీలన

కర్నూలు జిల్లా కలెక్టర్ డా. సిరి, జేసీ నురుల్ ఖమర్ వేదావతి ప్రాజెక్టు పంప్ హౌస్–1 ప్రతిపాదిత స్థలం, ఆలూరు మండలంలోని లిఫ్ట్ ఇరిగేషన్ పైపులు తయారీ యూనిట్‌ను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు.

ప్రాజెక్టు రూపకల్పన, భూసేకరణ, నిర్మాణ షెడ్యూల్, పైపుల నాణ్యత, సరఫరా సామర్థ్యంపై సంబంధిత అధికారులతో చర్చించి, పనులు వేగంగా, నాణ్యతతో సాగేందుకు సూచనలు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వేదావతి ప్రాజెక్టు పనులపై కలెక్టర్, జేసీ పరిశీలన కర్నూలు జిల్లా కలెక్టర్ డా.

సిరి, జేసీ నురుల్ ఖమర్ వేదావతి ప్రాజెక్టుకు సంబంధించిన పంప్ హౌస్, లిఫ్ట్ ఇరిగేషన్ పైపులు తయారీ యూనిట్‌ను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. కర్నూలు జిల్లా వేదావతి ప్రాజెక్టు పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ డా.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →