రాయలసీమ న్యూస్ - నంద్యాల

ఈనెల 31న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం: మంత్రి నిమ్మల

మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును ఈనెల 31న ముఖ్యమంత్రి CBN చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కృష్ణా నది వరద జలాలను నిల్వ చేసి నల్లమలసాగర్‌కు మళ్లించే ఈ ప్రాజెక్టు ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందించడంతో పాటు భూగర్భ జలాల స్థాయి మెరుగుపడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈనెల 31న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం: మంత్రి నిమ్మల మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు ఈనెల 31న ప్రారంభం కానుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి CBN చేతుల మీదుగా ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.

ఉండవల్లిలో నిర్వాసితులకు పరిహారం పంపిణీ కార్యక్రమం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీరు అవసరాలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →