రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
మదనపల్లెలో విజ్‌మోని 361వ శాఖ ప్రారంభమై, గోల్డ్ లోన్స్, ఫారెక్స్, అంతర్జాతీయ మనీ ట్రాన్స్‌ఫర్, ట్రావెల్ వంటి సేవలను ఒకే చోట అందుబాటులోకి తెచ్చింది. సీఈఓ కృష్ణన్ ఆర్ ఈ ప్రాంత ప్రజలకు వేగవంతమైన, పారదర్శక ఆర్థిక సేవలు అందించడంపై సంస్థ కట్టుబడి ఉందని తెలిపారు.
సిఎస్‌ఆర్‌లో భాగంగా చీకలగుట్ట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వాటర్ డిస్పెన్సర్, స్కూల్ బ్యాగులు, విద్యా సామగ్రి అందజేసింది. మదనపల్లెలో విజ్‌మోని 361వ శాఖ ప్రారంభం మదనపల్లె పట్టణంలో ఆర్థిక సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో విజ్‌మోని (గతంలో యూనిమోని) సంస్థ తన 361వ శాఖను ప్రారంభించింది.
సీటీఎం రోడ్డులోని రెవెన్యూ వార్డ్–15లో, డోర్ నెం. 15-6-1, మొదటి అంతస్తులో ఈ కొత్త శాఖను ఏర్పాటు చేశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి