రాయలసీమ న్యూస్ - చిత్తూరు

ఓటరు జాబితా తయారీ, సవరణలో చట్ట నిబంధనలు తప్పనిసరి: మల్లికార్జున

జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకుడు, రాష్ట్ర BC సంక్షేమ శాఖ డైరెక్టర్ మల్లికార్జున ఐరాల మండలం కాణిపాకం గ్రామ సచివాలయంలో ఓటరు జాబితా నోటీసుల విచారణను పరిశీలించారు. ఓటరు జాబితా తయారీ, సవరణ, నమోదు, తొలగింపు వంటి ప్రతి చర్య ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా, పారదర్శకంగా ఉండాలని, ఓటర్లు సమర్పించే ధ్రువపత్రాలు స్వయంగా ధృవీకరించినవిగా ఉండాలని అధికారులకు, BLOలకు సూచించారు.

ఓటరు జాబితా తయారీ, సవరణలో చట్ట నిబంధనలు తప్పనిసరి: మల్లికార్జున చిత్తూరు: ఓటరు జాబితా తయారీ, సవరణ, నమోదు, తొలగింపు వంటి అన్ని ప్రక్రియల్లో ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని నిబంధనలు, అలాగే ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలని జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, రాష్ట్ర BC సంక్షేమ శాఖ డైరెక్టర్ మల్లికార్జున సూచించారు. పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల మండలంలో, కాణిపాకం గ్రామ సచివ

ఈ సందర్భంగా BLOల వద్ద ఉన్న రికార్డులను మల్లికార్జున సమగ్రంగా పరిశీలించి, అమలులో ఉన్న విధానాలపై వివరాలు తెలుసుకున్నారు. ఓటరు జాబితా సంబంధిత ప్రతి చర్య చట్టబద్ధంగా, పారదర్శకంగా ఉండాలని, ఇందుకు సంబంధించి ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని నిబంధనలు, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయని మల్లికార్జున పేర్కొన్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →