రాయలసీమ న్యూస్ తెలంగాణ డెస్క్
వరంగల్ జిల్లాలో భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నర్సంపేటకు చెందిన అనిల్ తన భార్య రజిత (31)ను శనివారం రాత్రి హనుమకొండలోని నివాసంలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
వరంగల్‌లో భార్య హత్య కేసు కలకలం వరంగల్ జిల్లాలో భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నర్సంపేటకు చెందిన అనిల్ తన భార్య రజిత (31)ను శనివారం రాత్రి హనుమకొండలోని నివాసంలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల సమాచారం ప్రకారం, అనిల్–రజితలకు ఆరేండ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వివాహానంతరం వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి