రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
పొరుమామిళ్ళలో విడాకులు తీసుకున్న మహిళను రెండో వివాహం చేసుకున్న రిటైర్డ్ మాజీ సైనిక ఉద్యోగితో వాగ్వాదం తీవ్రరూపం దాల్చి ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. విశాఖపట్నం ప్రాంతానికి చెందిన ఈ మహిళకు ఇద్దరు పిల్లలు ఉండగా, కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నివేదిక, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిందితుడి పాత్ర, హత్యకు దారితీసిన కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్
పొరుమామిళ్ళలో మహిళ హత్య.. రిటైర్డ్ మాజీ సైనికుడిపై అనుమానాలు పొరుమామిళ్ళ: భర్తతో విడాకులు తీసుకున్న మహిళను రిటైర్డ్ మాజీ సైనిక ఉద్యోగి రెండో వివాహం చేసుకున్న ఘటన దుర్ఘటనకు దారితీసింది.
ఇద్దరూ శాశ్వతంగా ఒకేచోట కాకుండా, అప్పుడప్పుడు పొరుమామిళ్ళకు వచ్చి వెళ్లే వారిగా స్థానిక సమాచారం వెల్లడిస్తోంది. ఈ క్రమంలో శనివారం ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చి, మహిళ హత్యకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి