రాయలసీమ న్యూస్ - తిరుపతి
తిరుపతి అలిపిరి మెట్ల మార్గంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఈస్ట్ కోడిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు కుటుంబంలోని యువతి అకస్మాత్తుగా అదృశ్యమైంది. కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనతో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆంజనేయులు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలు పరిశీలిస్తూ, మెట్ల మార్గం పరిసరాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. తిరుపతి శ్రీవారి మెట్ల మార్గంలో యువతి అదృశ్యం తిరుపతిలో శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో యువతి అదృశ్యమవడంతో ప్రాంతంలో కలకలం రేగింది. దర్శనం కోసం వచ్చిన కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి