రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరులో రేపు ఉదయం 9.30 గంటలకు DSC అక్రమాలు, ఫీజు రీ ఎంబర్స్మెంట్, నోరుద్యోగ భృతి వంటి ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. మునిసిపల్ ఆఫీస్ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీని రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నడిపించగా, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రజా ప్రయోజన
సోమవారం ప్రొద్దటూరులో DSC అక్రమాలపై వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం వివిధ ప్రజా సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ చేపట్టాలని పార్టీ నిర్ణయించింది.
పార్టీ ప్రకటన ప్రకారం, DSC అక్రమాలపై CBI ఎంక్వయిరీ జరిపించాలని, ఫీజు రీ ఎంబర్స్మెంట్ సమస్యను పరిష్కరించాలని, నోరుద్యోగ భృతి వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఈ నిరసన ద్వారా కోరనున్నారు. ఈ డిమాండ్లను ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి