రాయలసీమ న్యూస్ స్పోర్ట్స్ డెస్క్

భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటించిన ACB

ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు భారత్‌తో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు న్యూఢిల్లీలో జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు జట్టును ప్రకటించింది. ఇబ్రహీం జద్రాన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, గాయంతో దూరంగా ఉన్న నవీన్-ఉల్-హక్, గుల్బదిన్ నైబ్ తిరిగి జట్టులోకి వచ్చారు.

నూర్ రహ్మాన్‌కు తొలి అవకాశం లభించగా, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహమాన్, మహ్మద్ నబీ వంటి కీలక స్పిన్నర్లు జట్టులో కొనసాగుతున్నారు. భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటించిన ACB భారత్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ కోసం ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) ఆఫ్ఘనిస్తాన్ జట్టును ప్రకటించింది.

2026 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు మూడు టీ20 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. ఈ సిరీస్‌కు ఇబ్రహీం జద్రాన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →