రాయలసీమ న్యూస్ - నంద్యాల
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని పవిత్ర పుణ్యక్షేత్రం అహోబిలంలో రాష్ట్రంలోనే మొదటిసారిగా ‘అహోబిలం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్’ ప్రారంభించినట్లు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రెడ్డి తెలిపారు. చెంచు గిరిజనుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి లక్ష్యంగా 80 శాతం సబ్సిడీతో గొర్రెలు, పాడి గేదెలు, విత్తనాలు, కుట్టు మిషన్లు వంటి ఉపాధి పరికరాలను పంపిణీ చేశారు.
గిరిజనుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొంటూ, అహోబిలం బ్రహ్మోత్సవాలకు నారా లోకేష్‌ను ఆహ్వానించినట్లు వెల్లడించారు. అహోబిలంలో ‘అహోబిలం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్’ ప్రారంభం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని పవిత్ర పుణ్యక్షేత్రం అహోబిలంలో ‘అహోబిలం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్’ (AITDP) కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మాజీ మంత్రి భూమా అఖిల ప
రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ ప్రాజెక్ట్‌ను అహోబిలంలో ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. చెంచు లక్ష్మీ దేవిని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు వివాహమాడిన పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా అహోబిలం ప్రసిద్ధి చెందింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి