రాయలసీమ న్యూస్ - అనంతపురం
గుంతకల్లు SKP డిగ్రీ కళాశాలలో AISF ఆధ్వర్యంలో పట్టణ నాయకుల సమావేశం జరిగింది. విద్యారంగం, నిరుద్యోగ సమస్యలపై చర్చిస్తూ కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలను AISF నాయకులు తీవ్రంగా విమర్శించారు.
సమావేశంలో కొత్త పట్టణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుని, సెప్టెంబర్ 1న జరగనున్న "ఛలో ఢిల్లీ" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించారు. గుంతకల్లు SKP డిగ్రీ కళాశాలలో AISF పట్టణ నాయకుల సమావేశం అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF ఆధ్వర్యంలో గుంతకల్లు పట్టణంలోని స్థానిక SKP డిగ్రీ కళాశాలలో పట్టణ ముఖ్యనాయకుల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి AISF జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్ హాజరయ్యారు. విద్యారంగ సమస్యలు, నిరుద్యోగ సమస్యలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి