రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
బ్రహ్మంగారిమఠం మండలంలోని బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీలో తీవ్ర పారిశుధ్య లోపాలు బయటపడ్డాయి.
డైనింగ్ హాల్‌లో దుర్వాసన, ఆహారం చుట్టూ ఈగలు కనిపించడంతో ఎంపీపీ వీరనారాయణరెడ్డి, ఆరోగ్యాధికారి మల్లేష్ ఆగ్రహం వ్యక్తం చేసి సిబ్బందిని మందలించారు. వెంటనే శుభ్రత చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో పాటు నిర్లక్ష్యానికి బాధ్యులపై కఠిన శాఖాపర చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరగా, తల్లిదండ్రులు, స్థానికులు కూడా బాధ్యులపై చర్యలు డిమాండ్ చేస్తున్నారు.
అంబేద్కర్ గురుకులంలో పారిశుధ్య లోపాలు బహిర్గతం బ్రహ్మంగారిమఠం, ఆగస్టు 14: కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనాల్లో పారిశుధ్య లోపం తలెత్తిన ఘటన బ్రహ్మంగారిమఠం మండలంలో వెలుగుచూసింది. మండల పరిధిలోని బి.ఆర్.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి