రాయలసీమ న్యూస్ డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్
వైఎస్ ఫ్యామిలీలో విషాదం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనంద రెడ్డి (85) అనారోగ్యంతో మృతిచెందారు.
మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు వైఎస్ ఫ్యామిలీలో విషాదం చోటుచేసుకుంది.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనందరెడ్డి(85) అనారోగ్యంతో మృతిచెందారు. హైదరాబాద్ నివాసంలో ఆనందరెడ్డి గత కొంతకాలంగా ఉంటున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి