రాయలసీమ న్యూస్, డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్: వైఎస్ ఫ్యామిలీలో విషాదం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనందరెడ్డి(85) అనారోగ్యంతో మృతిచెందారు. హైదరాబాద్ నివాసంలో ఆనందరెడ్డి గత కొంతకాలంగా ఉంటున్నారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి సోదరుడే ఆనందరెడ్డి. పులివెందులలో చికిత్స పొందుతూ ఆనందరెడ్డి మృతిచెందారు. శుక్రవారం సాయంత్రం పులివెందులలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆనందరెడ్డి అంత్యక్రియలకు జగన్ హాజరుకానున్నారు. పులివెందుల రానున్నారు. ఆయన మృతిపై పలువురు వైసీపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆనందరెడ్డి పార్థీవ దేహాన్ని పలువురు సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.
మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు
రాయలసీమ న్యూస్ డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్
1 నిమిషాల చదువు
32 views
వైఎస్ ఫ్యామిలీలో విషాదం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనంద రెడ్డి (85) అనారోగ్యంతో మృతిచెందారు.

Tags :#వైసీపీ#స్థానిక వార్తలు#జగన్#హైదరాబాద్#సీఎం#హైదరాబాద్#పులివెందులలో#రానున్న#వైఎస్#మోహన్#సంతాపం#నివాసంలో#పులివెందుల
- రాయలసీమ న్యూస్ డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్, పులివెందుల
▸ తాజా వై.యస్.ఆర్ జిల్లా వార్తలు మరియు తెలుగు వార్తలు చదవండి.
Published : 31 Jul 2026, 10:20 IST
గమనిక: ఈ కథనంలోని అభిప్రాయాలు, వ్యాఖ్యలు సంబంధిత వ్యక్తులవి. ప్రకటనలు/వాణిజ్య సమాచారం విషయంలో పాఠకులు తగిన జాగ్రత్త వహించాలి; వాటి నాణ్యత లేదా లోపాలకు రాయలసీమ న్యూస్ యాజమాన్యం బాధ్యత వహించదు. సవరణల కోసం సవరణల విధానం చూడండి.












