రాయలసీమ న్యూస్ - అనంతపురం

రైతులు సంక్షోభంలో, ప్రభుత్వంపై అనంత వెంకటరామిరెడ్డి విమర్శలు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ సంవత్సరం వర్షపాతం సుమారు 50 శాతం తగ్గిపోవడంతో పంటలు ఎండిపోవడం, పశువులకు మేత లేక రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. Super El Nino ప్రభావం ముందే తెలిసినా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు, నీటి నిర్వహణలో విఫలమైందని, రాయలసీమకు కనీసం 25 TMCల నీటిని తీసుకురావడంతో పాటు పశుగ్రాసం, రైతులకు ఆర్థిక సహాయం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశార

రైతులు సంక్షోభంలో, ప్రభుత్వంపై అనంత వెంకటరామిరెడ్డి విమర్శలు అనంతపూర్:- ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ సంవత్సరం వర్షపాతం తీవ్రంగా తగ్గిపోవడంతో రైతులు, పశుపోషకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో సుమారు 50 శాతం లోటు వర్షపాతం నమోదైనప్పటికీ, సూపర్‌ El Nino ప్రభావం ముందే తెలిసినా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో విఫలమైందని అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు.

వర్షాభావం కారణంగా పంటలు ఎండిపోవడంతో పాటు పశువులకు మేత దొరకక రైతులు వాటిని సంతల్లో అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో ప్రభుత్వం నీటి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →