రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మీడియా సమావేశం

కడపలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త ఎలక్టోరల్ రోల్ ఆధారంగా మాత్రమే నిర్వహించాలని, SIR ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలు వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఓట్లు తొలగించడంతో పాటు కడప నియోజకవర్గంలోనే 67 వేల ఓట్లు తొలగించారని, ఇది రిజర్వేషన్లు, భవిష్యత్ న్యాయపరమైన సమస్యలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మీడియా సమావేశం వైఎస్ఆర్ జిల్లా, కడపలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి.

అంజాద్ బాషా మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఓటర్ల జాబితా అంశాలపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →