రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజాస్వేచ్ఛను హరించిందని, గత 26 నెలలుగా అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. యువతకు ఉపాధి లేక, నేరాలు, అవినీతి, భయ వాతావరణం పెరిగిందని విమర్శిస్తూ, 2029 ఎన్నికల్లో మహాత్మాగాంధీ, భగత్‌సింగ్ స్ఫూర్తితో ఓటు హక్కు వినియోగించి ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కూటమి పాలనపై రాచమల్లు శివప్రసాదరెడ్డి ఘాటు వ్యాఖ్యలు ప్రొద్దుటూరు :-భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయినా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని కోల్పోయి 26 నెలలు అవుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని, గత 26 నెలలుగా ప్రజలు స్వేచ్ఛగా జీ
ప్రస్తుత రాష్ట్ర పాలకుల కంటే బ్రిటీష్ పాలకులే నయమని రాచమల్లు శివప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దోపిడీలు, జైళ్లు, అప్పులు తప్ప ప్రజలకు స్వాతంత్ర్యం ఎక్కడ ఉందని ప్రశ్నించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి