రాయలసీమ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డెస్క్

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మున్సిపాలిటీ, ZPTC–MPTC, గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్, లెక్కింపు పూర్తిచేసి, నవంబర్ 1 నుంచి కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులు బాధ్యతలు స్వీకరించనున్నారు.

ప్రజలు చైతన్యంతో ఓటు హక్కు వినియోగించాలని అధికారులు పిలుపునిచ్చారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు అధికారిక షెడ్యూల్ విడుదలైంది.

మున్సిపాలిటీలు, ZPTC, MPTC స్థానాలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలను విడతల వారీగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. నవంబర్ 1వ తేదీ నుండి కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించనున్నాయి.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →