రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

నేడు దేవుని కడప ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ అంకురార్పణ

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జీర్ణోద్ధారణ అనంతరం అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగస్టు 23 నుంచి 26 వరకు ఆగమోక్త విధానాలతో జరగనున్నాయి. యాగశాల, హోమగుండాల ఏర్పాట్లు పూర్తయ్యాయి.

మహాసంప్రోక్షణ అనంతరం ఆగస్టు 26 మధ్యాహ్నం నుంచి స్వామి, అమ్మవార్ల మూలవర్ల దర్శనానికి భక్తులను అనుమతించనున్నందున పరిసర ప్రాంతాల భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేడు దేవుని కడప ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ అంకురార్పణ దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలకు సంబంధించి అంకురార్పణను నేడు ఆగమోక్త విధానాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర

ఆలయ పునరుద్ధరణ అనంతరం నిర్వహించే ఈ మహాసంప్రోక్షణకు నాలుగు రోజులపాటు వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఆగస్టు 23న సాయంత్రం 5.30 గంటల నుంచి 6 గంటల వరకు వాస్తుశాంతి, మృత్సంగ్రహణము, కుంభారాధన, అంకురార్పణ కార్యక్రమాలు జరుగనున్నాయి.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →