రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప జిల్లా బద్వేల్‌లో YCP, TDPల్లో వర్గపోరు తీవ్రరూపం దాల్చి నాలుగు వర్గాలుగా విభజన కనిపిస్తోంది. YCPలో గోవిందరెడ్డి–నల్లేరు విశ్వనాథరెడ్డి వర్గాలు, TDPలో విజయమ్మ–సూర్యనారాయణ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండడంతో కార్యకర్తలు, స్థానిక నేతలు అయోమయంలో ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో పార్టీ గుర్తుకంటే ప్రజలతో కలిసిమెలిసి పనిచేసే నాయకులకే ప్రాధాన్యం ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. బద్వేల్‌లో నాలుగు వర్గాల పోరు..
కార్యకర్తల్లో అయోమయం కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు సంక్లిష్టంగా మారుతున్నాయి. ఎవరి మాట వినాలి, ఎవరితో నడవాలనే సందిగ్ధంలో కార్యకర్తలు, స్థానిక నేతలు ఉన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి