రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ వ్యవసాయం, సూక్ష్మ, చిన్న పరిశ్రమలు, మహిళా సంఘాల ఉపాధి, ఆహార శుద్ధి రంగాలకు బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో మరింత రుణ సహకారం అందించాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.
30,610 కోట్ల రుణ ప్రణాళికలో జూన్ 30 నాటికి రూ. 10,819.54 కోట్లు, ప్రాధాన్యత రంగాల్లో 35.34 శాతం ప్రగతి సాధించారని తెలిపారు.
PMFME పథకం, స్వయం సహాయక సంఘాల రుణాల పురోగతిని సమీక్షించిన ఆయన, స్మార్ట్ కిచెన్‌కు ఫుడ్ బ్రౌజర్లు అందించిన కెనరా బ్యాంకును అభినందిస్తూ, ఇతర బ్యాంకులు కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ కడప జిల్లాలో వ్యవసాయం, సూక్ష్మ, చిన్న పరిశ్రమలు, మహిళా సంఘాల ఉపాధి, ఆహార శుద్ధి రంగాలకు మరింత ప్రోత్సాహం అ
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి