రాయలసీమ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డెస్క్

భోగాపురం ASR ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కమర్షియల్ కార్యకలాపాలకు సిద్ధం

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన ASR ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కమర్షియల్ కార్యకలాపాలకు సిద్ధమై, ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. ఆగస్టు 16 అర్ధరాత్రి నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు, 17 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి.

దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు పెరగడంతో ఉత్తరాంధ్రలో పర్యాటకం, వాణిజ్యం, పారిశ్రామిక రంగాలకు ఊతం లభించనుంది. భోగాపురం ASR ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కమర్షియల్ కార్యకలాపాలకు సిద్ధం విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అత్యాధునిక అంతర్జాతీయ విమానాశ్రయం కమర్షియల్ కార్యకలాపాలకు సిద్ధమైంది.

ఉత్తరాంధ్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 1వ తేదీ శనివారం జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా పూర్తి చేస్తున్నాయి.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →