రాయలసీమ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్

‘భోగి’ రిలీజ్‌ వాయిదా… కొత్త తేదీ త్వరలో

శర్వానంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందుతున్న పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా ‘భోగి’ విడుదల వాయిదా పడింది. ఆగస్టు 28న విడుదల చేయాలనుకున్న ఈ చిత్రానికి వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఎక్కువ సమయం తీసుకోవడంతో కొత్త రిలీజ్‌ తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ‘భోగి’ రిలీజ్‌ వాయిదా… కొత్త తేదీ త్వరలో చార్మింగ్‌ స్టార్‌ శర్వానంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా ‘భోగి’ విడుదల వాయిదా పడింది.

ఆగస్టు 28న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ముందుగా ప్రకటించిన ఈ చిత్రాన్ని, అనుకున్న తేదీకి ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేమని చిత్రబృందం తాజాగా అధికారికంగా వెల్లడించింది. కొత్త రిలీజ్‌ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →