రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప జిల్లా ఎర్రగుంట్లలో SV కళ్యాణ మండపం సమీపంలో బైక్–ఆటో ఢీకొనడంతో వినాయక్‌నగర్‌కు చెందిన శివ నిర్మల అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త సుబ్రహ్మణ్యం తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ముందుగా పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎర్రగుంట్లలో బైక్–ఆటో ఢీకొని మహిళ మృతి కడప జిల్లా ఎర్రగుంట్లలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా, ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు.
ఎర్రగుంట్లలోని SV కళ్యాణ మండపం సమీపంలో బైక్, ఆటో ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వినాయక్‌నగర్‌కు చెందిన సుబ్రహ్మణ్యం (42), ఆయన భార్య శివ నిర్మల (40) పొద్దుటూరు నుంచి ఎర్రగుంట్లకు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి