రాయలసీమ న్యూస్ తమిళనాడు డెస్క్

కావేరీ జలాల వివాదం..సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్

కావేరీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కావేరీ నీటిలో తమ వాటాను విడుదల చేయడంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ పిటిషన్‌ దాఖలు చేసింది.

కావేరీ జలాల వివాదం..సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్  కావేరీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కావేరీ నీటిలో తమ వాటాను విడుదల చేయడంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ పిటిషన్‌ దాఖలు చేసింది.

కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం జలాలను విడుదల చేసేలా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరింది.  తమిళనాడుకు 15 రోజుల పాటు రోజూ 3500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ నదీజలాల నిర్వహణ అథారిటీ జులై 28న కర్ణాటక (Karnataka) ప్రభుత్వాన్ని ఆదేశించింది. కావేరీ బేసిన్‌లోని నీటి లభ్యత, వర్షపాత పరిస్థితులను సమీక్షించిన తర్వాత ఈ ఆద

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →