రాయలసీమ న్యూస్ - చిత్తూరు
చిత్తూరు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో Shakthi Teamsతో స్త్రీలు, బాలికలు, పిల్లల భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించి, మహిళలు, పిల్లలపై నేరాలను అరికట్టడం, Shakthi App, SOS, helplines వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలని నిర్ణయించారు. కనిపించకుండా పోయిన కేసులు, గృహ హింస, వేధింపులు, సైబర్ మోసాలు, drugs, child safety అంశాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, గ్రామం, వార్డు స్థాయిలో పోలీసు–Shakthi Teams సమన్వ
స్త్రీలు, బాలల భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించిన చిత్తూరు జిల్లా పోలీసు చిత్తూరు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా శక్తి టీమ్స్ తో స్త్రీలు, బాలికలు, పిల్లల భద్రత, రక్షణ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మహిళలు, పిల్లలపై నేరాలను అరికట్టడం, వారికి అందుబాటులో ఉన్న రక్షణ, సహాయ సేవలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది.
సమావేశంలో శక్తి టీమ్స్ ను మైదాన స్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని పోలీసు అధికారులు సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, స్త్రీలు, బాలికలు, పిల్లలకు ఎదురయ్యే ప్రమాదాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజల్లో చైతన్యం కల్పించాలని ఆదేశించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి