రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరు రూరల్ మండలంలోని చౌడూరు ఏటిలో ఇసుక అక్రమ తవ్వకం, రవాణా నిర్బంధంగా కొనసాగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ల భారీ రాకపోకలతో ఏరు, గ్రామీణ రహదారులు దెబ్బతిని, ప్రజలు, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ రవాణాపై అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుని సహజ వనరులను కాపాడాలని, రహదారులను పునరుద్ధరించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. చౌడూరు ఏటిలో ఇసుక అక్రమ రవాణా..
గ్రామస్తుల ఆవేదన ప్రొద్దుటూరు రూరల్: మండల పరిధిలోని చౌడూరు ఏటిలో ఇసుక అక్రమ రవాణా నిర్బంధంగా కొనసాగుతోంది. గ్రామ పరిసరాల్లో పట్టపగలే ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి