రాయలసీమ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డెస్క్

ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక పరిస్థితులు, 2014-19 పునర్నిర్మాణ ప్రయత్నాలు, 2019-24 విధ్వంసకర పాలన, 2024లో కూటమి విజయం వంటి అంశాలను వివరించారు. బ్రాండ్ Andhra Pradesh పునరుద్ధరణ, ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ రూపకల్పన, 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తేదీల వారీగా అమలు చేస్తూ ప్రభుత్వ ఆర్థిక పనితీరును ప్రజలకు పారదర్శకంగా చూపించడమే శ్వేతపత్రం లక్ష్

ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా ఆయన గత రెండు సంవత్సరాల పాలన, రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాలు, భవిష్యత్ లక్ష్యాలపై విశదీకరించారు.

తెలంగాణలో ఆస్తులన్నీ తెలుగు వారే అనుభవిస్తున్నారని, ఆస్తుల పంపకం విషయంలో తాను ఎప్పుడూ పశ్చాత్తాపం చెందలేదని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆస్తుల పంపకం సరిగా జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →