రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరు 16వ వార్డులో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమం నిర్వహించి, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడం, ప్రతి కుటుంబాన్ని సంక్షేమ పథకాల ద్వారా చేరుకోవడం, ప్రాంతీయ సమతుల అభివృద్ధి సాధించడమే కూటమి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ప్రజల ముంగిటకు కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు : ప్రొద్దుటూరు లో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఇంటింటికీ ప్రచారం కూటమి పాలన రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో "ఇంటింటికీ తెలుగుదేశం" కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి నిర్వహించారు. వార్డు పరిధిలోని ప్రజలను నేరుగా కలుసుకుంటూ, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలకు తిరిగి ప్రాధాన్యత కల్పిస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి