రాయలసీమ న్యూస్ - తిరుపతి
తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ రైల్వే మార్గాలు, జాతీయ రహదారులు, ఏపీఐఐసీ, వైజాగ్–చెన్నై కారిడార్, దుగ్గరాజపట్నం పోర్టు వంటి కీలక ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనులను వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
కోర్టు కేసులు, వెబ్‌ల్యాండ్ సమస్యలు, టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల ఇబ్బందులను త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైల్వే, జాతీయ రహదారి, ఏపీఐఐసీ ప్రాజెక్టులు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆదేశాలు తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, ఏపీఐఐసీ ప్రాజెక్టులు, భూసేకరణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.
వెంకటేశ్వర్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ ఆర్.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి