రాయలసీమ న్యూస్ - అనంతపురం
అనంతపురం జిల్లా గుత్తి పట్టణం తాడిపత్రి రోడ్డులోని లోబేడ బుడగలు కాలనీలో మంచినీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో కాలనీవాసులు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఏడాది పొడవునా తాగునీరు కోసం ఇబ్బందులు పడుతున్నామని, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ట్యాంకర్ల ద్వారా కూడా నీరు దొరకడం లేదని వాపోయిన వారు సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేయగా, అధికారులు త్వరలోనే నీటి సరఫరా సక్రమం చేస్తామని హామీ ఇవ్వడంతో
మంచినీటి సమస్యతో విసిగిపోయిన కాలనీవాసులు రాస్తారోకో అనంతపురం జిల్లా గుత్తి పట్టణం తాడిపత్రి రోడ్డులోని లోబేడ బుడగలు కాలనీ వద్ద మంచినీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. సోమవారం కాలనీవాసులు రోడ్డెక్కి నిరసనకు దిగారు.
గత కొన్ని రోజులుగా కాలనీకి సక్రమంగా మంచినీరు సరఫరా కావడం లేదని వారు ఆరోపించారు. మంచినీటి సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి